TPT: రైతుల సంక్షేమమే తన మొదటి ప్రాధాన్యత అని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. నియోజకవర్గంలోని రైతులకు ఎరువుల కొరత లేకుండా అందించడంతో పాటు భూ వివాదాలు, తప్పుడు డాక్యుమెంట్ల సమస్యలను అరికడతామని చెప్పారు. ప్రతి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా సమస్యలను త్వరగా పరిష్కరించనున్నట్లు వెల్లడించారు.
వార్తలు
రైతుల సంక్షేమమే తన మొదటి ప్రాధాన్యత: MLA
Advertisement
Advertisement
Advertisement


