స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ విద్యార్థుల వాకౌట్‌కు సంబంధించి నిరసన దృశ్యాలను నెట్టింట షేర్ చేసిన బీజేపీ కేరళ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ప్రవర్థన మూర్ఖత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. విజయవంతమైన టెక్ దిగ్గజం, స్టాన్‌ఫోర్డ్ పూర్వ విద్యార్థి అయిన సుందర్ పిచాయ్ అమూల్యమైన ప్రసంగాన్ని వినే అవకాశాన్ని కోల్పోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
వార్తలు
విద్యార్థుల వాకౌట్.. బీజేపీ నేత ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement


