PPM: గిరిజన యువతి ఉషారాణి కుటుంబానికి మద్దతుగా సీతంపేటలో న్యాయ పోరాట ర్యాలీని గిరిజన JAC నాయకులు నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ఉషారాణి హత్య చేసిన వారికి ఉరిశిక్ష పడాలని కోరారు. ఆమె కుటుంబానికి రూ. 5కోట్లు పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకుల ఆస్తులను జప్తు చేసి బాధ్యత కుటుంబానికి ఇవ్వాలన్నారు.
వార్తలు
'ఉషారాణి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి'
Advertisement
Advertisement
Advertisement


