హైదరాబాద్: 28°C
వార్తలు

జ్యూట్ బ్యాగుల ప్రదర్శనను ప్రారంభించిన ఎమ్మెల్యే

Advertisement

NTR:పెనుగంచిప్రోలు(M) గుమ్మడిదూరులో జ్యూట్ బ్యాగుల ప్రదర్శనశాలను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ప్రారంభించారు. మహిళల స్వయం ఉపాధికి జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జ్యూట్ బ్యాగుల వినియోగాన్నిపెంచాలని సూచించారు. మహిళల తయారీ ఉత్పత్తులను అభినందిస్తూ స్వయంగా ఒక జ్యూట్ బ్యాగ్ కొనుగోలు చేసి ప్రోత్సహించారు.

Advertisement

Advertisement