హైదరాబాద్: 28°C
వార్తలు

గిరిజన గురుకులాల్లో నాణ్యమైన విద్య: వెంకన్న

Advertisement

వరంగల్: జిల్లా పరిధిలోని గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలల్లో మెరుగైన విద్యా అవకాశాలు కల్పిస్తున్నామని జాయింట్ సెక్రెటరీ డి.ఎస్. వెంకన్న తెలిపారు. విద్యార్థులకు మెడికల్, ఐఐటీ ఫౌండేషన్ కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Advertisement