KNR: హుజరాబాద్ పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలల విలువైన మైదానాన్ని ఆక్రమణల నుంచి కాపాడాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు.సెలవుల్లో కొందరు జేసీబీలతో భూమిని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే మైదానానికి సర్వే నిర్వహించి, హద్దులు పెట్టాలని ఆర్డీఓ కి వినతిపత్రం సమర్పించారు.
వార్తలు
హుజూరాబాద్ కళాశాల మైదానాన్ని రక్షించాలి: బీజేపీ
Advertisement
Advertisement
Advertisement


