హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: జగనన్న లేఅవుట్ పరిశీలించిన వైసీపీ నాయకులు

Advertisement

NTR :విసన్నపేటలో జగనన్న లేఅవుట్లను వైసీపీ నాయకులు పరిశీలించారు. గత ప్రభుత్వం 370 మంది పేదలకు నివేశన స్థలాలు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తోందని, విద్యుత్ స్తంభాలు తొలగించడం దుర్మార్గమని ఆరోపించారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, లేకపోతే ప్రజా ఉద్యమం చేపడతామన్నారు.

Advertisement

Advertisement