హైదరాబాద్: 28°C
వార్తలు

చింతకానిలో ఉచిత రక్తదాన, కంటి వైద్య శిబిరం

Advertisement

KMM: ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం చింతకానిలో ఉచిత రక్తదాన, కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం రక్తదానం చేసిన యువకులను అభినందించి, పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Advertisement

Advertisement