JGL: మల్లాపూర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పాఠశాల పునఃప్రారంభం తొలి రోజున విద్యార్థుల హాజరు నిరాశపరిచింది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 180 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, కేవలం 20 మంది మాత్రమే పాఠశాలకు వచ్చారు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థుల రాక కోసం ఎదురుచూస్తూ కనిపించారు.
వార్తలు
విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు
Advertisement
Advertisement
Advertisement


