హైదరాబాద్: 28°C
వార్తలు

కోలమూరు లో ఘనంగా యోగాంధ్ర..

Advertisement

W.G: యోగాతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కోలమూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి జెవిటి నాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని సోమవారం కోలమూరు, మహదేవపట్నం గ్రామాలలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు, సిబ్బంది పాల్గొని యోగాను నిర్వహించారు.

Advertisement

Advertisement