హైదరాబాద్: 28°C
వార్తలు

నల్లబెల్లికి రెగ్యులర్ ఎంపీడీవోను నియమించాలి: CPI

Advertisement

వరంగల్: నల్లబెల్లి మండల పరిషత్ కార్యాలయానికి రెగ్యులర్ ఎంపీడీవో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని CPI మండల కార్యదర్శి బట్టు సాంబయ్య అన్నారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ డా. సత్య శారదకు వినతిపత్రం అందజేశారు. ఇన్‌చార్జ్ పాలనతో పనులు ఆలస్యమవుతున్నాయని, వెంటనే రెగ్యులర్ MPDOను నియమించాలని ఆయన అన్నారు.

Advertisement

Advertisement