KMM: సోమవారం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 46 మంది లబ్ధిదారులకు కార్యాలయ ఇంఛార్జ్ దయాకర్ రెడ్డి రూ.16,64,500ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి మధ్యవర్తులు లేకుండా, వంద శాతం పారదర్శకంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేస్తున్నామని అన్నారు.
వార్తలు
CMRF చెక్కులను పంపిణీ చేసిన ఇంఛార్జ్ దయాకర్
Advertisement
Advertisement
Advertisement


