KNR: కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా 36వ డివిజన్లో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ శ్రీనివాస్ పాల్గొని పరిశుద్ధ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డివిజన్లోని ప్రధాన రహదారులు, అంతర్గ వీధులు మురుగు కాలువలు, చెత్త సేకరణ కేంద్రాలను సందర్శించారు.
వార్తలు
పారిశుద్ధ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మేయర్ శ్రీనివాస్
Advertisement
Advertisement
Advertisement


