WGL: స్వాతంత్య్ర సమరయోధుల సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ డా. సత్య శారదకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లలో ఫ్రీడమ్ ఫైటర్ల కుటుంబాలకు ఇళ్లు కేటాయించి ఆదుకోవాలని సంస్థ సభ్యులు కోరారు. సమరయోధుల త్యాగాలను గుర్తించి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.
వార్తలు
'సమరయోధుల త్యాగాలను గుర్తించి న్యాయం చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


