హైదరాబాద్: 28°C
వార్తలు

మల్హర్ సర్పంచుల ఫోరం అధ్యక్షురాలిగా రాజమ్మ

Advertisement

BHPL: మల్హర్ మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షురాలిగా కొయ్యూర్ సర్పంచ్ రాజమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆమెను శాలువాతో సత్కరించి అభినందించారు. తన ఎన్నికకు సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబులకు రాజమ్మ కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Advertisement