హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా అదనపు కలెక్టర్ గా వెంకట్ రెడ్డి బాధ్యతలు

Advertisement

PDPL: జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ‌గా కొప్పుల వెంకట్‌రెడ్డి సోమవారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. రాజేంద్రనగర్ నుంచి ఆయన పదోన్నతి‌పై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పాలన అందించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Advertisement