హైదరాబాద్: 28°C
వార్తలు

ఆత్మకూరు ZPHS పాఠశాలకు: MEO

Advertisement

SRD: సదాశివపేట మండలం ఆత్మకూరు ZPHS పాఠశాల విద్యార్థులకు సోమవారం పుస్తకాలను MEO శంకర్ పంపిణీ చేశారు. విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ఆయన పేర్కొన్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన గ్రామంలో తల్లిదండ్రులను కోరారు. గ్రామ పాలక సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Advertisement