BDK: కష్టపడి చదివి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు సాధిస్తున్న విద్యార్థులే గ్రామానికి, తల్లిదండ్రులకు గర్వకారణమని అశ్వాపురం తుర్రంవారిగూడెం గ్రామ సర్పంచ్ కుంజా జాను అన్నారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ప్రతిష్టాత్మక భాసర ట్రిపుల్ ఐటీ (IIIT)లో సీటు సాధించిన విద్యార్థిని బానోతు లహరిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇవాళ ఘనంగా సన్మానించారు.
వార్తలు
విద్యార్థుల విజయాలే గ్రామాభివృద్ధికి పునాది
Advertisement
Advertisement
Advertisement


