హైదరాబాద్: 28°C
వార్తలు

కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ విమర్శలు

Advertisement

TG: ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ రుణ బదిలీకి అంతా సిద్ధం చేశామని CM రేవంత్ తెలిపారు. 'డాక్యుమెంట్ ఫీజు రూ.84 కోట్లు కూడా చెల్లించాం. ఈక్విటీ కింద రూ.1400 కోట్లు కూడా జమచేశాం. రూ.13,400 కోట్లకు 4 శాతం వడ్డీకి 20 ఏళ్లుకు ఒప్పించాం. ఈ సమయంలో కిషన్ రెడ్డి ఎంటర్ అయి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి అడ్డుతగిలారు. రాష్ట్రంలో BJP ఉండాలా? వద్దా? అని ఒత్తిడి చేశారు' అని అన్నారు.

Advertisement

Advertisement