KNR కరీంనగర్ కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి భారీగా ఫిర్యాదుదారులు తరలివచ్చారు. పురుషులు, మహిళలకు వేరువేరుగా క్యూలు ఏర్పాటు చేశారు. తనిఖీలు నిర్వహించిన తర్వాతే లోపలకి అనుమతిస్తున్నారు. దరఖాస్తులు మినహా ఎలాంటి వస్తువులను అనుమతించడం లేదని పోలీసులు తెలిపారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు
వార్తలు
కరీంనగర్ ప్రజా వాణి కి భారీగా తరలి వచ్చిన పిర్యాదు దారులు
Advertisement
Advertisement
Advertisement


