TG:ప్రస్తుతం మెట్రోకు కిలోమీటర్‌కు రూ.350 కోట్ల నిర్మాణ ఖర్చు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 'ఫస్ట్ ఫేజ్ మెట్రోతో L&Tకి ఏటా రూ.400 కోట్లకు పైగా నష్టం వస్తుందని చెప్పింది. ఎన్ని విధాలుగా చెప్పినా సెకండ్ ఫేజ్‌లో భాగస్వామ్యం కాబోమని తేల్చి చెప్పింది. L&T నుంచి మెట్రో కొంటేనే సమస్య తీరుతుందని కేంద్రం చెప్పింది' అని పేర్కొన్నారు.
వార్తలు
మెట్రో కొనమని చెప్పింది కేంద్రమే: సీఎం రేవంత్
Advertisement
Advertisement
Advertisement


