రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ బతికుంటే బీజేపీని బ్యాన్ చేసేవారని అన్నారు. హిందుత్వ పేరుతో బీజేపీ నేతలు మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు ఇప్పటికైనా మేల్కోకపోతే.. ఆ పరిణామాలను ఎదుర్కొంటారని తెలిపారు.
వార్తలు
'ఇందిరా గాంధీ బతికుంటే బీజేపీని బ్యాన్ చేసేవారు'
Advertisement
Advertisement
Advertisement


