MLG: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ హేమంత్ బోర్కడే, అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఆర్డీవో కృష్ణవేణి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తున్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరై ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. ప్రజాపాలన గ్రామసభల్లో దరఖాస్తులు ఇచ్చిన పలువురు ప్రజావాణిని సంప్రదిస్తున్నారు.
వార్తలు
ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


