విదేశీ గడ్డపై వందేమాతరం మార్మోగింది. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో మోదీకి వందేమాతర గేయంతో స్థానిక ప్రజలు ఆత్మీయంగా స్వాగతం పలికారు. లూచ్‌నికా ఎంసెంబుల్ కళాకారులు బృందం భారత జాతీయ గేయాన్ని ఆలపించింది. ఈ కార్యక్రమం భారత్-స్లోవేకియా మధ్య స్నేహబంధానికి ప్రతీకగా నిలిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.
వార్తలు
విదేశీ గడ్డపై మార్మోగిన వందేమాతరం
Advertisement
Advertisement
Advertisement


