హైదరాబాద్: 28°C
వార్తలు

తొలిరోజే ఆరుగురు ఉపాధ్యాయుల నియామకం

Advertisement

MLG: ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి డీఎన్టీ యూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 130 దాటడంతో విద్యాశాఖ తొలిరోజే ఆరుగురు ఉపాధ్యాయులను కేటాయించింది. విధుల్లో చేరిన ఉపాధ్యాయులను గ్రామయువత ఘనంగా సన్మానించింది. యువశక్తి యూత్ కమిటీ అధ్యక్షుడు గౌతమ్ మాట్లాడుతూ.. సాంకేతిక ఇబ్బందులను అధిగమించి వెంటనే ఉపాధ్యాయులను నియమించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Advertisement