అసోంలో పోలీసులు భారీ యాంటీ డ్రగ్స్ ఆపరేషన్ చేపట్టారు. దిబ్రూగఢ్ రైల్వే స్టేషన్ సమీపంలోని హరిజన్ కాలనీలో సోదాలు చేశారు. డ్రగ్స్ సరఫరాకు కేంద్రంగా మారిన 'కోయలా పట్టి' ప్రాంతంపై ఫోకస్ పెట్టిన పోలీసులు.. ఆ ప్రాంతంలో జరిపిన ఆకస్మిక దాడుల్లో 9 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. 79 గ్రాముల అనుమానిత హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. రూ.4.92 లక్షల నగదు, బంగారు ఆభరణాలను సీజ్ చేశారు.
వార్తలు
అసోంలో భారీ యాంటీ డ్రగ్స్ ఆపరేషన్
Advertisement
Advertisement
Advertisement


