పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించేందుకు అమెరికా, ఇరాన్ ఒప్పందాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. ఈ సంఘర్షణ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక అంతరాయానికి, అనేక దేశాల్లో ప్రాణనష్టానికి కారణమైందని అన్నారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వాలను పునరుద్ధరించడంలో, స్వేచ్ఛా నౌకాయానం, వాణిజ్యానికి భరోసా కల్పించడంలో ఈ పరిణామం సాయపడుతుందని భారత్ విశ్వస్తోందని తెలిపారు.
వార్తలు
అమెరికా- ఇరాన్ డీల్.. మోదీ ఏమన్నారంటే..!
Advertisement
Advertisement
Advertisement


