హైదరాబాద్: 28°C
వార్తలు

బెజ్జంకిలో ధరల సూచిక సర్వే

Advertisement

SDPT: కేంద్ర గణాంక శాఖ ఆధ్వర్యంలో బెజ్జంకి మండలంలో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) సర్వే చేపట్టారు. కరీంనగర్ ఉపప్రాంత కార్యాలయ సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ గోవర్ధన శ్రీనివాసరావు నిత్యావసర వస్తువుల ధరలు, కార్మికుల వేతనాల వివరాలను సేకరించి పరిశీలించారు. ద్రవ్యోల్బన అంచనాలకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

Advertisement

Advertisement