NTR: జగ్గయ్యపేటలో వైఎస్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ప్రెస్‌మీట్ నిర్వహించారు. వైఎస్ఆర్‌సీపీ అధికారిక ఫేస్‌బుక్ పేజీ తొలగింపు ప్రజాస్వామ్యానికి ముప్పని విమర్శించారు. ప్రతిపక్ష గొంతును అణచివేసే ప్రయత్నాలను ఖండిస్తూ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడాలని కోరారు.ఫేస్‌బుక్ పేజీ పునరుద్ధరణ వరకు లీగల్ సెల్ ద్వారా న్యాయపోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
వార్తలు
ప్రతిపక్ష పార్టీ గొంతును అణిచివేసే ప్రయత్నాలు
Advertisement
Advertisement
Advertisement


