TG: సీఈసీ విషయంలో కాంగ్రెస్ ఆరోపణలు సరికావని BJP చీఫ్ రామచందర్ రావు అన్నారు. 'CECలకు గతంలో కాంగ్రెస్ పార్టీ పద్మ పురస్కారాలు, రాజ్యసభ పదవులు ఇచ్చింది. రిటైర్డ్ సీఈసీలకు NDA ప్రభుత్వం ఎలాంటి పదవులు ఇవ్వలేదు. SIR ప్రక్రియ గతంలో 12 సార్లు జరిగింది. కాంగ్రెస్ ఎప్పుడు గెలిచినా బోగస్ ఓట్లతో గెలిచింది. SIRతో BJPకి, కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు' అని అన్నారు.
వార్తలు
SIRతో BJPకి, కేంద్రానికి సంబంధం లేదు: BJP చీఫ్
Advertisement
Advertisement
Advertisement


