HYD: ప్రజా భవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువా కప్పి, పూలబొకే అందించి సన్మానించారు. భట్టి విక్రమార్క ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
వార్తలు
భట్టికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు
Advertisement
Advertisement
Advertisement


