RR: కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభోత్సవంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
వార్తలు
కుషాయిగూడ స్కూల్‌లో విద్యా సంవత్సరం ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


