TPT: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలోని జూనియర్ కళాశాల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల రెండవ విడత లిస్ట్ విడుదలయింది. ఇందుకు సంబంధించాన జాబితాను https://admission.tirumala.org వెబ్సైట్ ద్వారా చూడొచ్చు. 17 నుంచి 19 తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
వార్తలు
ఫేజ్- 2 లిస్ట్ విడుదల
Advertisement
Advertisement
Advertisement


