హైదరాబాద్: 28°C
వార్తలు

అన్ని పట్టణాల్లో స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్!

Advertisement

AP: అన్ని పట్టణాల్లో 'ఇంటిగ్రేటెడ్ లైటింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్' స్మార్ట్ వీధి దీపాల ప్రాజెక్టును ప్రభుత్వం అమలు చేయనుంది. కేంద్ర 'స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రామ్'లో భాగంగా అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు దేశంలోనే పెద్దది. 10.5లక్షల LED లైట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి మెరుగైన వెలుతురునిస్తూ కనీసం 30% విద్యుత్ ఆదా చేస్తాయి. 6 నెలల్లోగా ఈ పనులు పూర్తి చేయనున్నారు.

Advertisement

Advertisement