హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: గుంతలమయంగా ప్రధాన రహదారి

Advertisement

ఉట్నూర్ మండలం హస్నాపూర్- నార్నూర్ చౌరస్తా వరకు ఉన్న ప్రధాన రహదారి గుంతలమయంగా మారి వాహనదారుల పాలిటమృత్యుపాశంగా మారింది. ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణించే ఈ మార్గంలో రోడ్లు ప్రమాదకరంగామారడంపై స్థానికులు, తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆసిఫాబాద్ వైపు వాహనాల్లో ప్రయాణించాలంటే అవస్థలు తప్పడం లేదన్నారు.రోడ్డుకు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరతున్నారు.

Advertisement

Advertisement