హైదరాబాద్: 28°C
వార్తలు

'మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలి'

Advertisement

ADB: మొక్కలు నాటి పాఠశాలలను పచ్చని వనంలా మార్చాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య సూచించారు. సోమవారం జైపూర్ మండలంలోని ఇందారం జడ్పీ పాఠశాలలో గ్రామ సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్, ఉపసర్పంచ్ ఎల్కటూరి శివ, M.P.D.O సత్యనారాయణ గౌడ్‌లతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రశాంత్, వార్డు సభ్యులు దగ్గుల రమేష్, సుదర్శన్, తదితరులు ఉన్నారు.

Advertisement

Advertisement