హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య'

Advertisement

ADB: ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్య అందుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పిట్టలవాడ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.

Advertisement

Advertisement