హైదరాబాద్: 28°C
వార్తలు

పైప్ లైన్ ధ్వంసం.. కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు

Advertisement

NTR: వీరులపాడు మండలానికి తాగునీరు సరఫరా చేసే పైప్‌లైన్ ధ్వంసం ఘటనపై నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు విజయవాడలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశను కలిసి ఫిర్యాదు చేశారు. రూ. 50 లక్షల డీల్‌లో భాగంగా పైప్‌లైన్‌ను ధ్వంసం చేసి 12 గ్రామాల ప్రజలను తాగునీటి సమస్యలోకి నెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తి ధ్వంసంపై విచారణ చేయాలన్నారు.

Advertisement

Advertisement