MNCL: తాండూరు మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్ సాలిగామ మల్లన్న గోపాల్ నగర్ శివారులో తన పర్సును పోగొట్టుకున్నారు. అచులపూర్ గ్రామానికి చెందిన గట్టు రాజశేఖర్‌కు ఆ పర్సు దొరికింది. పర్సులోని విజిటింగ్ కార్డు ఆధారంగా రాజశేఖర్ మల్లన్నకు ఫోన్ చేసి, సోమవారం దానిని సురక్షితంగా అందజేశారు. రాజశేఖర్ చూపిన ఈ నిజాయితీని మండలంలోని స్థానికులు అభినందించారు
వార్తలు
నిజాయితీ చాటుకున్న అచులపూర్ వ్యక్తి
Advertisement
Advertisement
Advertisement


