హైదరాబాద్: 28°C
వార్తలు

'ఈనెల 20 వరకు వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనాలు'

Advertisement

SRCL: ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 20 వరకు “వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనాలు” నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి తెలిపారు. జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలియజేయునట్లు పేర్కొన్నారు.

Advertisement

Advertisement