నిర్మల్ జిల్లాలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్, జిల్లా ప్రణాళికా అధికారి గంగారెడ్డిలను జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అధ్యక్షుడు డాక్టర్ పీజీ. రెడ్డి నేతృత్వంలో పుష్పగుచ్ఛాలు అందజేసి జిల్లా అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
వార్తలు
నూతన DRO, CPOలకు గెజిటెడ్ అధికారుల సంఘం సన్మానం
Advertisement
Advertisement
Advertisement


