హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ప్రారంభమైన పాఠశాల.. ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు

Advertisement

ASF: వివాదాలతో ముడిపడిన కాగజ్ నగర్ మండలం కోసిని ప్రభుత్వ పాఠశాల ఎట్టకేలకు తెరుచుకుంది. పాఠశాల స్థలం తనదేనంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో సోమవారం పాఠశాలలు తెరుచుకునే వేళ అసలు ప్రారంభం అవుతుందా..? లేదా..? అనే ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో వ్యక్తమైంది. అయితే, తొలిరోజు పాఠశాల యథావిధిగా ప్రారంభం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Advertisement