SKLM: నరసన్నపేట చేపల మార్కెట్ ప్రాంగణంలొ దుర్వాసన వెదజల్లుతోందని పలువురు స్థానికులు అంటున్నారు. చేపల వ్యర్థాలను సకాలంలో తొలగించకపోవడంతో పారిశుధ్య సమస్య తలెత్తుతూ ఉందని పేర్కొన్నారు. కావున నరసన్నపేట మేజర్ పంచాయతీ అధికారులకు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
వార్తలు
VIDEO: దుర్వాసతో చేపల మార్కెట్ ప్రాంగణం
Advertisement
Advertisement
Advertisement


