హనుమకొండ జిల్లా ఐనవోలు గ్రామంలోని పలు వార్డుల్లో తాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రోజు మార్చి రోజు నల్లాల ద్వారా నీరు అందుతుండగా, ఇటీవల సరఫరాలో అంతరాయం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. గత ఐదు రోజులుగా నీరు రాకపోవడంతో కుటుంబ అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు.
వార్తలు
ఐనవోలులో తాగునీటి సమస్య తీవ్రం
Advertisement
Advertisement
Advertisement


