హైదరాబాద్: 28°C
వార్తలు

విజయ్, సంగీత విడాకుల కేసు విచారణ వాయిదా

Advertisement

తమిళనాడు సీఎం విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల కేసు మరోసారి వాయిదా పడింది. విడాకుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన చెంగల్‌పట్టు ఫ్యామిలీ కోర్టు ఆగస్టు 7కు వాయిదా వేసింది. గతేడాది డిసెంబరులో సంగీత చెంగల్‌పట్టు కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరూ మనస్పర్ధలను వీడి, తిరిగి ఒకటయ్యేందుకు చర్చలు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి.

Advertisement

Advertisement