KDP: ప్రొద్దుటూరు హౌసింగ్ అక్రమాలపై సీబీఐ విచారణకు ప్రజా పక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం ప్రొద్దుటూరు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జగనన్న కాలనీల ఏర్పాటు నుంచి ఇప్పటివరకు భూముల సేకరణ, ఇళ్ల మంజూరు, కాంట్రాక్టర్ల ఎంపిక, డ్వాక్రా సభ్యుల నుంచి డబ్బులు వసూలు, ఇసుక, సిమెంటు బిల్లులపై విచారణ చేయాలన్నారు.
వార్తలు
VIDEO: 'అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలి'
Advertisement
Advertisement
Advertisement


