కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలంటూ రాఘవ లారెన్స్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇల్లు మారినప్పుడు కుక్కల అలవాట్లు అర్థం కావడానికే టైం పడుతుందని ఆయన ఉదాహరణగా చెప్తే, కొందరు దాన్ని.. ప్రజలను కుక్కలతో పోల్చారంటూ తప్పుడు ప్రచారం చేశారు. దీనిపై లారెన్స్ స్పందించారు. ప్రజలు తనకు అమ్మతో సమానమని, తన మాటలను తప్పుగా చిత్రీకరించవద్దని, పూర్తి వీడియో చూసి నిజం తెలుసుకోవాలని కోరారు.
వార్తలు
ప్రజలను నేను కుక్కలతో పోల్చలేదు: లారెన్స్
Advertisement
Advertisement
Advertisement


