హైదరాబాద్: 28°C
వార్తలు

గద్వాల విజయలక్ష్మి సోదరి అదృశ్యం

Advertisement

HYD: మాజీ మేయర్‌, తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ గద్వాల విజయలక్ష్మి తన సోదరి కే.నమ్రత(57) కనిపించడం లేదంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న ఇంటి నుంచి వెళ్లిన నమ్రత తిరిగి రాలేదని, ముగ్గురిపై అనుమానం ఉందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

Advertisement