SDPT: బెజ్జంకి మండలంలో పత్తి, మొక్కజొన్న విత్తనాలు నాటిన రైతులు ఎండల కారణంగా ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో విత్తనాలు మొలకెత్తే పరిస్థితి ఏర్పడగా, మూడు రోజులుగా మండుతున్న ఎండలతో నేలలో తేమ తగ్గింది. దీంతో మొలకలు దెబ్బతినకుండా స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. పంటలు సక్రమంగా ఎదగాలంటే త్వరలోనే వర్షాలు కురవాలని రైతులు కోరుతున్నారు.
వార్తలు
వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement


