RR: కేశంపేట మండలంలోని గ్రామాల్లో నేటి నుంచి ఓటర్ల జాబితా సర్వే ప్రారంభమైంది. ఎన్నికల సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారం పూర్తిచేసి ఇవ్వాలని అధికారులు సూచించారు. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానుంది.
వార్తలు
నేటి నుంచి ఇంటింటా ఓటర్ల సర్వే
Advertisement
Advertisement
Advertisement


